యూపీలోని ఒక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం 14 మంది బాలబాలికల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలి�
పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో (Kolkata) హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. హెచ్ఐవీ (ఎయిడ్స్) వచ్చే అవకాశం అధికంగా ఉంటుందనే కారణంతో ట్రాన్స్‌జెండర్ (Transgender) నుంచి రక్తం తీసుకోవడానికి ఆరోగ్యకార్యకర్తలు (Health worker) ని�
ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హల్ద్వాని జైలులో (Haldwani jail) హెచ్ఐవీ కలకలం సృష్టిస్తున్నది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో (Prisoners) 44 మందికి హెచ్ఐవీ (HIV) సోకింది. వారిలో ఒక మహిళ కూడా ఉండటం గమనార్హం.
HIV | అభం శుభం ఎరుగని ఏడాది వయసున్న చిన్నారికి డాక్టర్లు నిర్లక్ష్యంగా ఇన్ఫెక్షన్ సోకిన సిరంజితో ఇంజెక్షన్ ఇవ్వడంతో హెచ్ఐవీ బారిన పడింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనిపై వెంటనే విచారణ జరపాలని డిప్య�
రాష్ట్రంలోని సబ్బం డ వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృ ద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఆ సరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నా యి.
కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. స్థానికంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తున్నది. హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లి చికిత్స చేసుకునే బాధ ను
ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ టి.ఎన్.స్వామి అన్నారు.
‘హెచ్ఐవీకి చికిత్స లేదు.. నివారణ ఒక్కటే మార్గం’ అనేది మనం ఏండ్లుగా వింటున్న ఓ నినాదం. హెచ్ఐవీ బారినపడి ఏటా వేల మంది మరణిస్తున్న నేపథ్యంలో.. ఓ ఆశాజనకమైన వార్తను శాస్త్రవేత్తలు వెల్లడించారు.
భద్రాద్రి జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నది. పారిశ్రామిక పట్టణ ప్రాంతాల్లోనే హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ పరిశీలనలో తేలింది.
ఇటలీకి చెందిన ఓ వ్యక్తికి ఒకేసారి మంకీపాక్స్, కరోనా, హెచ్ఐవీ సోకినట్టు నిర్ధారణ అయింది. 36 ఏండ్ల ఆ వ్యక్తి జూన్ 16 నుంచి 20 వరకు స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ చాలామంది పురుషులతో అసురక్షిత సెక్స్‌లో పా�
స్పెయిన్ : ప్రపంచంలోనే తొలిసారిగా ఆశ్చర్యకరమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్తోపాటు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యింది. ఇటలీకి చెందిన ఓ వ్యక్తిలో ఏకకాలంలో మంకీపాక్స్,
31 ఏండ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్న 63 ఏండ్ల వృద్ధుడికి మూలకణ మార్పిడి చికిత్సతో పూర్తిగా నయమైంది. అలాగే బ్లడ్‌క్యాన్సర్ కూడా నయమైంది. బెర్లిన్‌కు చెందిన ఆ వ్యక్తికి 1988లో హెచ్ఐవీ సోకింది