HIV: 2023లో 4 కోట్ల మందికి హెచ్ఐవీ.. యూఎన్ కొత్త రిపోర్టు
HIV: ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ వైరస్‌తో 2023లో సుమారు 4 కోట్ల మంది బాధపడినట్లు ఐక్యరాజ్యసమితి తన కొత్త రిపోర్టులో పేర్కొన్నది. సుమారు 90 లక్షల మందికి చికిత్స అందడం లేదని, దీని వల్ల ఎయిడ్స్ సంబంధిత రుగ్మతలతో ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నట్లు యూఎన్ తెలిపింది.
న్యూయార్క్: ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ వైరస్(HIV Virus)తో 2023లో సుమారు 4 కోట్ల మంది బాధపడినట్లు ఐక్యరాజ్యసమితి తన కొత్త రిపోర్టులో పేర్కొన్నది. సుమారు 90 లక్షల మందికి చికిత్స అందడం లేదని, దీని వల్ల ఎయిడ్స్ సంబంధిత రుగ్మతలతో ప్రతి నిమిషానికి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నట్లు యూఎన్ తెలిపింది. ఎయిడ్స్ మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. కానీ ఆ వ్యాధి నిర్మూలనకు కావాల్సిన నిధులు తగ్గుతున్నట్లు యూఎన్ పేర్కొన్నది. మూడు ప్రాంతాల్లో మాత్రం ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, ఈస్ట్రన్ యూరోప్ అండ్ సెంట్రల్ ఆసియా, లాటిన్ అమెరికాలో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు తేలింది. ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో 2023లో 630000 మంది మరణించారు. 2004లో 21 లక్షలుగా ఉన్న మరణాల సంఖ్య క్రమంగా తగ్గినట్లు యూఎన్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

