Uttar Pradesh | యూపీ ప్రభుత్వ దవాఖానలో నిర్లక్ష్యం.. 15 మంది బాలలకు హెపటైటిస్, హెచ్ఐవీ
యూపీలోని ఒక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం 14 మంది బాలబాలికల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలికలు హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడ్డారు.
Uttar Pradesh | లక్నో, అక్టోబర్ 24: యూపీలోని ఒక ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యం 14 మంది బాలబాలికల ప్రాణాలమీదకు తెచ్చింది. రక్త నిర్ధారణ పరీక్షలు నిర్లక్ష్యంగా చేయడంతో తలసేమియాకు చికిత్స పొందుతున్న ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 మంది బాలబాలికలు హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడ్డారు.
వీరిలో ఆరుగురికి హెపటైటిస్ బీ, ఆరుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్ఐవీ సోకింది. సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా వీరికి రక్తం ఎక్కించడం వల్ల వీరికి ఈ పరిస్థితి ఏర్పడినట్టు కాన్పూర్‌లోని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లాలా లజపతి రాయ్ దవాఖానలో చోటుచేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

