Ancient Virus: హిమాలయ మంచు పొరల్లో ప్రాచీన వైరస్‌లను గుర్తించారు. గులియా గ్లేసియర్ వద్ద ఆ వైరస్‌లను పసికట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ఆ వివరాలను ప్రచురించా�
బ్రిటీష్ సాహసికుడొకరు స్కీ-బేస్ జంపింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. 34 ఏండ్ల జాషువా బ్రెగ్మెన్ 18,753 అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్ సహాయంతో దూకి సురక్షితంగా హిమాలయాలపై దిగి గిన్నిస్ రికార్డు సాధ�
Gigantic Jets : హిమాలయాలపై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్‌గా పిలిచే ఆ మెరుపుల్ని .. నాసాకు చెందిన ఆస్ట్రానమీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వద్ద ఉన్న హిమాలయాలపై పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో భారీ మ�
ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి.
Trekkers: ఉత్తరాఖండ్ పర్వత శ్రేణుల్లో బెంగుళూరుకు చెందిన నలుగురు ట్రెక్కర్లు మృతి చెందారు. మరో 19 మంది ఆ కొండల్లోనే చిక్కుకున్నారు. ఘర్వాల్ పర్వత శ్రేణుల్లో ఉన్న సహస్ర తాల్ మయాలీ మార్గంలో పర్వ
Rajinikanth | సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మరోసారి హిమాలయాల బాటపట్టారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి మాట్లాడారు.
కైలాస పర్వతం హిమాలయాల ఉత్తర ప్రాంతంలో పశ్చిమ టిబెటన్ పీఠభూమిలో ఉంది. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి �
అమర్నాథ్ యాత్ర కోసం 65,000 మందికిపైగా భక్తులు నమోదు చేయించుకున్నారు. వచ్చే నెల 29 నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15న ప్రారంభమయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖల ద్వ
అతడికి నాన్నే స్ఫూర్తి. ఆయన అడుగుజాడలే ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో తండ్రి దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తే..ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ పర్�
హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది.
పైన అంతా ప్రశాంతం.. లోలోపల అంతా సంఘర్షణ; పైన మంచుతో చల్లని వాతావరణం.. లోలోపల భీకర వాతావరణం.. ఇదీ హిమాలయ పర్వత శ్రేణుల పరిస్థితి. హిమాలయాలు అన్న పేరు వినగానే మనసుకు హాయి. కానీ హిమాలయాల అంతర్భాగంలో భారీ యుద్ధమే
రామాయణంలోని సంజీవని ఔషధ మొక్క గురించి తెలియనివారు ఉండరు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న లక్ష్మణుడిని పూర్వ స్థితిలోకి తీసుకురావడానికి హిమాలయాల నుంచి హనుమంతుడు ఈ మొక్కను తీసుకొచ్చినట్టు పురాణాల సారాంశ
సిక్కింలోని పంగలోఖ వన్య ప్రాణుల అభయారణ్యంలో 3,640 మీటర్ల ఎత్తులో ఒక బెంగాల్ టైగర్ కనిపించిందని అధికారులు తెలిపారు. సిక్కిం, బెంగాల్, భూటాన్‌ల కేంద్రంగా ఉన్న ఈ వన్య ప్రాణుల అభయారణ్యం 128 చదరపు కిలోమీటర్ల వి
Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్‌లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఆయన మాటల్లో కూడా తాత్వికత కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు.