SpiceJet | తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ (SpiceJet) టికెట్ ధరలు పెంచింది. నిర్వహణ వ్యయం అధికమవడంతో టికెట్ ధరలను 10 నుంచి 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రేటును అడ్డగోలుగా పెంచి, సబ్సిడీని ఎత్తేసి సామాన్యుడి నడ్డి విరిచిన మోదీ సర్కారు.. మరో నిర్ణయం తీసుకొన్నది. కొత్త గ్యాస్ కనెక్షన్లపై అదనంగా రూ.750 వడ్డిస్తూ ఆయిల్ మార్�
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దినదినగండంగా బతుకీడుస్తున్న సామాన్యులకు మరో పిడుగులాంటి వార్త. ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపుతూ వడ్డీ రేట్లను మళ్లీ పెంచడానికి ఆర్బీఐతో �
వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రాయితీని పూర్తిగా ఎత్తేసింది. కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్లు తీసుకున్న వినియోగదారులకు మాత్రమే రాయితీ ఇస్తున్నది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం�
అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
గత ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్‌పై రూ.50, సిలిండర్‌పై ఏకంగా రూ. 645 పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు కంటితుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు గొప్పలకు పోతున్నది. ఇంధన ధరలపై రాష్ర్టాలు కూడా పన్నుల�
CNG | గ్యాస్ ధరల పెంపు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎన్జీ (CNG)వంతు వచ్చింది.