అంగన్వాడీలకు న్యాయం చేయాలి
అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో
నిర్మల్ టౌన్, జనవరి 27 : అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమా న వేతనం ఇవ్వాలని కోరారు.
రాష్ర్టానికో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, దీం తో తెలంగాణలోని అంగన్వాడీ సిబ్బందికి అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురే శ్, అధ్యక్షురాలు రాజమణి, గౌరవాధ్యక్షురాలు సుజాత, నాయకులు లలిత, శైలజ, శశికళ, భాగ్యలక్ష్మి, వనజ, హేమలత, నర్సమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

