Hemant Soren | జార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేంఎంఎ హవా కొనసాగుతోంది. ఈ ఫలితాలపై సీఎం హేమంత్ సోరెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు విక్టరీని తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు.
Assembly elections | మహారాష్ట్ర, ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో(Maharashtra) మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ బుధవారం ప్రారంభమైంది.
Jarkhand CM | తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ (BJP) భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందని జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు బీజేపీ తీవ్ర�
Hemant Soren | జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jarkhand CM), జార్ఖండ్ ముక్తిమోర్చా (JMM) పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ (Hemanth Soren) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ గత రెండు దశాబ్దాలుగా జార్ఖండ్ రాష్ట్రాన్ని ని�
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీకి షాక్ తగిలింది! మాజీ ఎమ్మెల్యేలు లుయీస్ మరాండీ, కునాల్ సారంగి, లక్ష్మణ్ తుడు సహా పలువురు పార్టీ నాయకులు సోమవారం జేఎంఎంలో చేరారు.
Jharkhand assembly polls: జార్ఖండ్లో సీనియర్ బీజేపీ నేతలు.. జేఎంఎం పార్టీలో చేరారు. దీంట్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తమ పార్టీలో చేరిన నేతలకు వెల్కమ్ పలికారు సీఎం హేమంత్ సోరెన్.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుంపటి రాజేసింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎంఎంసీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, గురువారం ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చం ఆయన మాదిరిగా ఉన్న మరో ‘హేమంత్ సోరెన్’ను కలిసినట్లు ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ అయ్యింది.