రాష్ట్రంలో పలు జిల్లాల్లో వచ్చే రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం గా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాల
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మూడు రో జులు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతాయని పేర్కొన్నది. తూర్పు, ఉత్తర తెలంగ�
Heavy Rains | రాష్ట్రంలో వచ్చే ఐదురోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ము�
రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని సూచించింది.
ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనల్లో మొత్తం 19మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని లక్నోలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగటంతో ప్రజలు తీవ్ర �
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలన�
జిల్లాలోని భారీ నీటిపారుదల కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి జళకళ సంతరించుకున్నది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది.
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు... విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనల్లో ముగ్గురు విద్యుత్ఘాతానికి గురై మృతి చెందారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావ�
Hyderabad | కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వాన జాడ లేనప్పటికీ రాత్రి 9 గంటల నుంచి నగర వ్యాప్తంగా ముసురు మ�
Heavy Rains | హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని
Hong Kong | హాంకాంగ్ (Hong Kong)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. రికార్డు స్థాయిలో కురిసిన కుంభవృష్టికి ఆ నగరం పూర్తిగా స్తంభించిపోయింది. వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు (Floods) మెట్రో స్టేషన్లు, షాపింగ్ కాంప్
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల