కొండపోచమ్మ కాలువ నిర్మాణంలో తన భూమి పోతుందన్న బెంగతో ఓరైతు గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది.
Leader's Son Dies Of Heart Attack | రాజకీయ నేత కుమారుడు ఒక ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో గుండెపోటు రావడంతో కుప్పకూలి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త మరణం తట్టుకోలేక భార్య గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సత్తి ముత్తయ్య(80) కొద్ది కాలంగా అనా రోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మ�
రక్తపోటును గుర్తించడానికి బీపీ మీటర్ (స్మిగ్మోమానోమీటర్)లో పై రీడింగ్‌ను సూచించే సిస్టోలిక్ రేటు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని మిషిగన్ మెడిసిన్ స్కూల్ పరి�
Nipah Virus | కేరళలో నిపా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్�
ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ (Jayaraj) గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు.
Doctor Priya | విమానాశ్రయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఓ వృద్ధుడిని అక్కడే ఉన్న వైద్యురాలు సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో వచ్చిన మార్పులతో నేటి కాలంలో గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. భారత్‌లో ఏటా గుండెపోటుతో 30 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
Ziaur Rahman : ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణిస్తూ.. గొప్ప శిఖరాలకు చేరిన ఓ గ్రాండ్‌మాస్టర్ జీవితం విషాదంగా ముగిసింది. బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ అయిన రహ్మన్ శుక్రవారం చెస్ ఆడుతూనే మృత్�
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. రెండు రోజుల కిందట కవ్వంపల్లి అస్వస్థతకు గురయ్యారు. ఇంకా అనారోగ్యం తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్�