మా అమ్మాయి వయసు 16 ఏండ్లు. పదమూడేండ్లకే రజస్వల అయ్యింది. మొదటి రెండేండ్లు సరైన సమయానికే నెలసరి వచ్చేది. కానీ గత ఏడాది నుంచీ రెండుమూడు నెలలకోసారి వస్తున్నది. మంచి పోషకాహారమే ఇస్తుంటాను. అయినా ఏ కారణం వల్ల ఇల�
లైంగిక సామర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. శృంగార సామర్థ్యం తగ్గేందుకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే �
Rocketship treatment | గొప్ప ఆవిష్కరణలన్నీ చాలావరకూ ప్రకృతిని చూసి ప్రేరణ పొందినవేనన్నది నిర్వివాదాంశం. సృష్టి గమనంలో కీలకమైన గర్భందాల్చే ప్రక్రియలో ఫలదీకరణ కోసం శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే సంక్లిష్ట ప్రయ�
సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న బైక్పై నుండి కింద పడి తీవ్ర గాయాలతో అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. తేజ్ ఆసుపత్రిలో చేరి 20 రోజులు అయింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన ఉ
నా వయసు 38 ఏండ్లు. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, గత రెండునెలలుగా మూత్రానికి వెళ్లినప్పుడల్లా మంటగా ఉంటున్నది. ఆ హింస భరించలేక పోతున్నాను. అప్పుడప్పుడు నురగలా కూడా వస్తున్నది. మొదట్లో వేడివల్ల ఇలా అవుతు
యంగ్ హీరో అడివి శేష్ కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. అడివి శేష్ డెంగ్యూ బారిన పడగా, ఆయనకు రక్తంలో ప్లేట్లెట్స్ అకస్మాత్తుగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. అప్పటి
ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అన్నది పెద్ద సమస్యగా మారింది. ఒత్తయిన కేశాలు మన ఆరోగ్యాన్నీ, కేశ సంరక్షణ అలవాట్లను తెలియజేస్తాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర పోషక పదార్థాలు ఉన్న సమతుల ఆహారం జట్టుకు బలాన్నిస్త
మేడమ్! నాకు శృంగార కోరికలు చాలా ఎక్కువ. రోడ్డుమీద ఎవరైనా అమ్మాయి కనిపించినా, ఆమె మాట విన్నా కోరికలు వెంటనే బయటికి వస్తాయి. కానీ, ఇంతవరకు ఏ స్త్రీ దగ్గరకు వెళ్లలేదు. కారణం నాకు వచ్చే భార్య ఎంత పవిత్రంగా ఉండ�
diabetes | రోజురోజుకూ చికిత్సా విధానాలు సులువుగా, సమర్థంగా మారుతున్నాయి. ఒకవేళ డయాబెటిస్ దశకు చేరుకొన్నా.. సరైన మందులు వాడుతూ, అణువంతైనా రాజీ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, పెళ్లికి ముందు మధుమేహం బయట�
Dreams | ‘అసలు మనిషికి నిద్ర అవసరమా? ఆ ఎనిమిది గంటలు కూడా అందుబాటులో ఉంటే ఎంత పని చేసుకోవచ్చో!’ అనే ఆలోచన ప్రతి ఒక్కరికీ ఏదో ఓ దశలో వచ్చి తీరుతుంది. నిద్ర వల్ల శరీరానికి విశ్రాంతి దక్కే మాట వాస్తవమే కానీ… అంతకు మ
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడాలంటే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. అవి జీర్ణకోశంలో నిర్విరామంగా కదలికలను సృష్టిస్తాయి. మలాన్ని సులువుగా బయటికి పారదోలుతాయి. ఇలా జరగడంవల్ల కడుపులోని వ్యర్థాలన్�
‘మాంసాహారుల్లోనే కొవ్వు ఎక్కువ’ తరచూ వినిపించే మాట ఇది. కానీ, శాకాహారులే ఎక్కువ కొవ్వు వినియోగిస్తారని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) విశ్లేషణలో తేలింద