శృంగారంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారా.. వీటిని అధిగమిస్తే మీరే..
శృంగార జీవితంలో వైఫల్యాలకు మూలాలు చాలా చిన్న విషయాల్లో దొరుకుతాయి. ముందే వైఫల్యం చెందుతామేమోనన్న ఊహాత్మక సందేహం, నొప్పి కలుగుతుందేమోనన్న భయం ప్రధాన కారణం.

శృంగార సామర్థ్యాన్ని అంచనాకు మించి ఊహించడమూ ఓ కారణమే. ఉదాహరణకు పురుషులు కోరుకున్న వెంటనే అంగస్తంభన కలగాలనుకోవడం, చాలాసేపు అంగస్తంభన నిలవాలనుకోవడం, స్త్రీలలో స్పర్శలోనే భావప్రాప్తి కలుగుతుందని భావించడం, తీరా కలగకపోతే తీవ్ర ఆశాభంగానికి లోనుకావడం, జీవిత భాగస్వామిచేత శృంగారంలో తిరస్కారానికి, హింసకు గురవుతామన్న భయం లైంగిక జీవితాన్ని వక్రమార్గం పట్టిస్తాయి.
ఆసక్తిలో వైరుధ్యాలు ఎందుకు?
- ప్రాథమిక శారీరక కాంక్ష
- మానసిక అవసరం
- మానసిక శారీరక ఆరోగ్యం / అనారోగ్యం
- ఆందోళన / కుంగుబాటు
- శృంగారానికి సంబంధించిన మానసిక ఒత్తిడి
- వైఫల్య భయం
- భాగస్వాముల మధ్య అపోహలు, అపనమ్మకాలు
- శృంగారం పట్ల వ్యతిరేక ధోరణి
- సాంఘిక దురాచారాలు
- హింసాత్మకమైన శృంగారానుభవం
- స్వలింగ సంపర్క ధోరణి
- ఆత్మన్యూనత
- భాగస్వామిపై ప్రేమ లేకపోవడం, అయిష్టత
- శృంగారం పట్ల ప్రతిస్పందనలేని భాగస్వామి
- మాదక ద్రవ్యాలు, మద్యం అలవాట్లు.
డా. భారతి (ఎమ్మెస్)
మారిటల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్, జయా హాస్పిటల్
బీ.ఎన్. రెడ్డి నగర్ క్రాస్‌రోడ్, హైదరాబాద్
bharathid506@gmail.com, 7989227504
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
పనిలో పడి శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!
నాకు కోరికలు ఎక్కువ.. అమ్మాయి కనిపిస్తే చాలు.. అయితే..
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
బైపాస్ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?
ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

