ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర కలుపుకుని తాగితే అంతే సంగతులు !

Orange juice | నీరసానికే కాదు.. బాగా అలసిపోయినప్పుడు నారింజ రసం తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. అంతేకాదు, నారింజ రసం శరీరంలో జరిగే ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ అనే రసాయన ప్రక్రియనూ నియంత్రిస్తుందని తాజా అధ్యయనం చెబుతున్నది.
నారింజలోని ‘హెస్పెరిడిన్’ అనే పదార్థానికి ఈ శక్తి ఉందని గుర్తించారు. దీర్ఘకాలికంగా వెంటాడే వాపు, మంట, నొప్పి మొదలైనవాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, దీనివల్ల భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువ. అంతేకాదు, స్వచ్ఛమైన నారింజ రసంలో విటమిన్-సి మొదలైన పోషకాలూ అపారం. కాకపోతే ఇందులో చాలామంది చక్కెర, ఉప్పు మొదలైనవి కలుపుకొని తాగుతారు. ఫలితంగా నారింజరసం తన సహజ సామర్థ్యాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయ నిపుణులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
pneumonia ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
Foods for body warm: చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
Zinc and Cold : జింక్‌తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
Winter and Mustard : శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పండుగ పూట..జర పైలం!
Palamuru Migration | నడిగడ్డ మళ్లీ వలసబాట..! సీఎం సొంత జిల్లాలో దారుణ పరిస్థితులు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

