కొందరు శిశువులు టంగ్ టైతో జన్మిస్తుంటారు. ఇది మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గర్భస్థ శిశువు నాలుగు వారాలున్నప్పుడు నాలుక ఏర్పడుతుంది. నాలుక నిర్మాణ క్రమంలో నోటి కింది భాగానికీ, నాలుకకు ఒక బ్యాండ్
Holi 2024 | రంగుల పండుగ హోలీ వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పసైందన వంటకాలు సైతం ప్రత్యేకంగా నిలుస్తాయి. గత కొన్నేళ్లుగా హోలీ రోజున.. మరుసటి రోజున మద్యం సేవించడం అలవాటుగా మారింది.
జీవక్రియలు సజావుగా సాగినప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కానీ, కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతిపదిమందిలో ఏడుగురు అయితే అజీర్ణ సమస్యతో లేదంటే అధిక బరువుతో బాధపడుతున్నారట. వీళ్లలో చాలామంది బరువు తగ్గడానికి
CJI DY Chandrachud : సంపూర్ణ జీవనశైలితో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా ఉత్తేజంగా, సానుకూల శక్తితో ఉరకలు వేయవచ్చని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు నిత్యం చెబుతుంటారు.
ప్రతి మనిషి వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే... దంతాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంటి, చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి. భరించలేని నొప్పితోపాటు శాశ్వతంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నేషనల�
Health Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారం విధిగా తీసుకోవాలి. ఇక భావోద్వేగాలు, నిద్ర, వర్కవుట్ల సామర్ధ్యం, షుగర్ నియంత్రణ కోసం అత్యవసర పోషకం మెగ్నీషియం కీలకం.
పాల ప్యాకెట్ తేవడానికి బైక్, కూరగాయలు తీసుకురావడానికి కారు తీస్తున్నాం. ఊళ్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆటో బుక్ చేస్తున్నాం. రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో సైకిల్ సవారీని మర్చిపోయారంతా! మరోవై�
మైగ్రేన్ అంటేనే తలలో ఓ కార్ఖానా కదులుతున్న భావన. నరనరాన్నీ మంటపెట్టే బాధ. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కొన్ని చిట్కాలూ పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రత్యేకించి కొన్ని పరిస్థితులు మైగ్రేన్‌ను ప్రేరే
లంఖణం పరమౌషధం అంటారు. ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు ఒంట్లో శక్తి అంతా జీర్ణశక్తికి ఖర్చయిపోకుండా ఈ సూచన చేస్తారు. కానీ, ఇప్పటి రోజులు వేరు! ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్యాన్ని తట్టుకుంటూనే రోజువారీ పను