భారతదేశంలో నాలుగు పదుల వయసు నిండకుండానే క్యాన్సర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. నాసిరకపు జీవనశైలి, వాతావరణ కాలుష్యం ఈ సమస్యకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి విటమిన్ బి12 కీలకంగా నిలుస్తుంది. డీఎన్ఏ సంశ్లేషణకు, శక్తి ఉత్పత్తికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి విటమిన్ బి12 అత్యవసరం.
బాల్యం తొలిదశలో దీర్ఘకాలంపాటు నిద్రలేమితో బాధపడే పిల్లలు పెద్దయ్యాక మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధకులు ఈ అధ్
రోజు ఎంత ఎక్కువగా నడిస్తే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అయితే నడకకు గరిష్ఠ పరిమితి ఏదైనా ఉందా అంటే మాత్రం దాన్ని ఇప్పటివరకు నిర్ధారించలేదు. కాకపోతే రోజుకు కనీసం 2,500 అడుగులు వేసినా సరే గుండె రక్తనాళాల
మైగ్రేన్ అంటేనే తలలో ఓ కార్ఖానా కదులుతున్న భావన. నరనరాన్నీ మంటపెట్టే బాధ. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కొన్ని చిట్కాలూ పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రత్యేకించి కొన్ని పరిస్థితులు మైగ్రేన్‌ను ప్రేరే
శారీరకంగా ఫిట్‌గా ఉన్న సెలెబ్రిటీలు ఏవో పానీయాలు తాగుతున్నట్టు మనం ప్రకటనల్లో చూస్తుంటాం. దీని వెనక మార్కెటింగ్ మాయాజాలాన్ని అలా ఉంచితే... ఫిట్‌గా ఉండేవారు చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఆ
పిల్లలకు ఏం పెట్టాలనే విషయంలో కన్నవారికి ఎప్పుడూ గందర గోళమే. చిన్నారుల ఆహారంలో వాల్నట్స్ చేరిస్తే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి పిల్లల శరీరం, మెదడుకు కావాల్సినంత శక్తిని సమకూరుస్తాయి.
ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థం చేర్చుకోవాలని అనుకుంటున్నారా? దీనికి ఐరన్, విటమిన్లతో నిండిన పిస్తాపప్పు మంచి పరిష్కారం. ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో తక్కువ క్యాలర�
ఈ ఏడాది ఫిట్‌గా, సంతోషంగా ఉండటానికి వ్యాయామం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, కసరత్తు చేసేటప్పుడు దానిమీదే దృష్టిపెట్టి ఎరుకతో (మైండ్‌ఫుల్‌నెస్) చేయాలని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తున్నది.
మిగిలినవారితో పోలిస్తే.. శారీరకంగా దృఢంగా ఉండే 12 13 ఏండ్ల పిల్లల్లో జాగరూకత, విషయ గ్రహణ పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సంక్లిష్టమైన ఆలోచనా శక్తి ఎక్కువేనట. ఈ విషయాన్ని నాటింగ్‌హామ్ �
కొత్త సంవత్సరం వచ్చేసింది. అంటే, ఒక ఏడాది వెళ్లిపోయినట్టే. ఎంతోకొంత కాలం చేజారినట్టే. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు జరగనివ్వను.ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే... వయసు పెరగదని, అవయవాలుఅలసిపోవని, మనసు ప్�
వయసు, కుటుంబ చరిత్ర, పోషక విలువల లోపం, వ్యాయామం లేకపోవడం.. ఆస్టియోపొరోసిస్‌కు అనేక కారణాలు. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళలనే ఎక్కువగా వేధిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒత్తిడికి సంబంధించిన అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నదా? అయితే నిత్యం 45 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. అంతేకాదు పొగతాగే అలవాటు మానుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం కూడా తప్పనిసరి.
వయసు మీదపడే కొద్దీ ఆలోచనా శక్తి తగ్గుతూ వస్తుంది. ఈ పరిస్థితి రావొద్దంటే గోల్ఫ్ ఆడాలని, లేదంటే నడక లాంటి మితమైన వ్యాయామాలైనా చేయాలని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. రోజుకు నాలుగు కిలోమీటర్లు నడిచినా, లేదంటే