Woman gets fiance attacked by lover | పెళ్లికి రెండు రోజుల ముందు కాబోయే భర్తపై ప్రియుడితో వధువు దాడి చేయించింది. దీంతో తీవ్రంగా గాయపడిన వరుడు కోమాలో ఉన్నాడు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు.
Robert Vadra | హర్యానా (Haryana) భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money laundering case) విచారణ నిమిత్తం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) భర్త.. రాబర్ట్ వాద్రా (Robert Vadra) బుధవారం మరోసారి ఈడీ
ఒరిస్సా నుంచి హర్యానాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని బాలానగర్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 273 కిలోల గంజాయితో పాటు ముగ్గురు ముఠా సభ్యులను అందుపులోకి తీసుకున్నారు.
SUV Rams Into Medical Store, Tea Shop | ఒక చోట పార్క్ చేసిన వాహనాన్ని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. అయితే దానిపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ముందున్న మెడికల్ స్టోర్, టీ షాప్లోకి ఆ వాహనం దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు.
హర్యానా సమీపంలోని ఖనౌరి, శంబు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతుల గుడారాలు, వేదికలను పోలీసులు కూల్చివేయడం, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆదేశాలతో పోలీసులు 350 మంది రైతు నాయకులను అరెస్ట్ చేసి జ
AC Compressor Blast | ఒక ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మహిళతో సహా నలుగురు మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
JJP Leader Shot Dead | జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేతను దుండగులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
BJP Leader Shot Dead | పొరుగింటికి చెందిన వ్యక్తి బీజేపీ నేతను కాల్చి చంపాడు. ఆయనను వెంబడించగా ఒక షాపులోకి వెళ్లాడు. అక్కడ గన్తో కాల్పులు జరిపి బీజేపీ నేతను హత్య చేశాడు. ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు తెలిపారు.
హర్యానా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాజయం ఎదురైంది. మొత్తం 10 మేయర్ స్థానాలకు ఎన్నికలు జరుగగా, తొమ్మిదింటిలో బీజేపీ విజయం సాధించింది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కైవశం చేసుకున్నారు. �
Electrocution | ఓ పెళ్లి ఊరేగింపు (Wedding procession) నిరుపేద విద్యార్థి (Poor student) ప్రాణాలు తీసింది. ఊరేగింపులో కరెన్సీ నోట్లు (Currency notes) వెదజల్లడంతో ఆ నోట్లు ఏరుకోబోయిన బాలుడు విద్యుత్ షాక్ (Electrocution) కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Girl Suicide: 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని .. ముగ్గురు యువకులు వేధించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది.