IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ కథ ముగించి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన జోఫ్రా ఆర్చర్ (1-1) తన తొలి ఓవర్లోనే డేంజరస్ యశస్వీని ఔట్ చేశాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీ
IND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను చకచకా చుట్టేశాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4-58) నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు తొలి సెషన్లో అతడి ధాటికి ఇంగ్లండ్ (England) మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు.
Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడ్డాడు. లార్డ్స్ టెస్టు రెండో సెషన్ సమయంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది.
IND vs ENG : లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు.
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పేలా లేదు. . లంచ్‌కు ముందు ఓవర్లో స్టోక్స్ ఎల్బీగా ఔటయ్యాడు. అంతే.. �
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు విజయానికి చేరువవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యమైనా భారత పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓలీ పోప్(24)ను ఆకాశ్ దీప్ క్లీ
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్(6-70) విజృంభణతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది.
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా మళ్లీ పట్టుబిగించే స్థితిలో నిలిచింది. టీ సెషన్ తర్వాత మహ్మద్ సిరాజ్ (6-74) నిప్పులు చెరిగాడు. కొత్త బంతితో చెలరేగిపోయిన స్పీడ్‌స్టర్ మొత్తంగా ఆరు వికెట్లతో ఇంగ్లండ్ �
IND vs ENG : టీ సెషన్ తర్వాత ఆకాశ్ దీప్ భారత్‌కు బ్రేకిచ్చాడు. రెండో కొత్త బంతితో మ్యాజిక్ చేసిన ఆకాశ్ క్రీజులో పాతుకుపోయిన హ్యారీ బ్రూక్ (158)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఆరో వికెట్‌కు 303 పరగులు రికార్డు భాగస్వామ్యానిక�
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకుంది. భారత పేసర్లను ఎదుర్కోలేక స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరినా కుర్రాళ్లు మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచారు. పిచ్ బ్యాటిం�
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ స్కోర్ కొట్టిన భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆఖరి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మూడోరోజు తొలి సెషన్లో మరింత కష్టాల్లో పడింది.