IND vs ENG : భారత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడిలా హ్యాట్రిక్ ఫిఫ్టీలు సాధించడం ఇదే తొలిసారి. టీ సెషన్ తర్వాత రూట్ బౌలింగ్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడీ స్టార్ ఆల్రౌండర్. ఆ తర్వాత ఎప్పటిలానే బ్యాటుసాము సెలబ్రేషన్ చేసుకున్నాడు.
బ్రేక్ తర్వాత కాసేపటికే నితీశ్ కుమార్ రెడ్డి (30) ని స్టోక్స్ వెనక్కి పంపగా.. వాషింగ్టన్ సుందర్(5 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్. 341/6. ఇంకా గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు వెనకబడి ఉంది.
For the first time in his career, Ravindra Jadeja has made three 50+ scores in a Test series 🤺 #ENGvIND pic.twitter.com/iQ3Q3UN5pU
— ESPNcricinfo (@ESPNcricinfo) July 12, 2025
భారత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడిలా హ్యాట్రిక్ ఫిఫ్టీలు సాధించడం ఇదే తొలిసారి. టీ సెషన్ తర్వాత రూట్ బౌలింగ్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడీ స్టార్ ఆల్రౌండర్. ఆ తర్వాత ఎప్పటిలానే బ్యాటుసాము సెలబ్రేషన్ చేసుకున్నాడు. బ్రేక్ తర్వాత కాసేపటికే నితీశ్ కుమార్ రెడ్డి (30) ని స్టోక్స్ వెనక్కి పంపగా.. వాషింగ్టన్ సుందర్(5 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా స్కోర్. 341/6. ఇంకా గిల్ సేన తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులు వెనకబడి ఉంది.