Home
jamie smith
jamie smith
-
"ఆసీస్‌దే యాషెస్.. ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో ఘన విజయం"
10 months agoప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా తిరిగి దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు �"Ashes Series | చావోరేవో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బోల్తా.. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ పట్టేసిన ఆస్ట్రేలియా..!"
10 months agoAshes Series : స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ కొట్టింది. పెర్త్, బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆసీస్ అడిలైడ్‌లోనూ పంజా విసిరింది."IND vs ENG | నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇరుజట్లకు కీలకం కానున్న తొలి సెషన్"
1 year agoIND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఓవల్ టెస్టు ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగోరోజు దాదాపు గెలిచినంత పనిచేసిన ఇంగ్లండ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీ బ్రేక్ తర్వాత జోరుగా చినుకులు"IND vs ENG | ఆఖర్లో పుంజుకున్న భారత బౌలర్లు.. స్వల్ప ఆధిక్యంలో ఇంగ్లండ్"
1 year agoIND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు భారత బౌలర్లను ఉతికేస్తూ జో రూట్(150), బెన్ స్టోక్స్ (77 నాటౌట్), ఓలీ పోప్(71)లు విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు."IND vs ENG | రూట్ స్టంపౌట్.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన స్టోక్స్"
1 year agoIND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత బౌలర్లను పరీక్షిస్తూ.. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ (150) ఎట్టకేలకు ఔటయ్యాడు. లంచ్ తర్వాత చెలరేగి ఆడిన అతడిని జడేజా పెవిలియన్ పంపాడు."IND vs ENG | ఇంగ్లండ్‌ను కూల్చిన సుందర్.. లార్డ్స్‌లో గెలుపువాకిట టీమిండియా..!"
1 year agoIND vs ENG : బర్మింగ్హమ్లో సంచలన విజయంతో సిరీస్ సమం చేసిన భారత జట్టు (Team India) లార్డ్స్‌లోనూ గెలుపు వాకిట నిలిచింది. నాలుగో రోజు బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ ఆటగాళ్లు డగౌట్‌కు క్యూ కట్టారు."IND vs ENG | స్వీప్‌షాట్ ఆడబోయి రూట్ బౌల్డ్.. ఇంగ్లండ్ ఆశలన్నీ అతడిపైనే"
1 year agoIND vs ENG : మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతున్న ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత కొరకరాని కొయ్యలా మారిన జో రూట్(40)ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు."IND vs ENG | మరోసారి చేతులెత్తేసిన టెయిలెండర్లు.. టీమిండియా ఆలౌట్"
1 year agoIND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. మూడో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ(100)కి వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(74), రవీంద్ర జడేజా (72)ల అర్ధ శతకాలతో చెలరేగిన వేళ మంచ�"IND vs ENG | వరుసగా మూడో ఫిఫ్టీ బాదేసిన జడ్డూ.. టెయిలెండర్లు నిలిస్తేనే ఆధిక్యం?"
1 year agoIND vs ENG : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఎప్పటి�"IND vs ENG | అర్ధ శతకంతో కదం తొక్కిన పంత్.. బౌండరీలతో చెలరేగుతున్న రాహుల్"
1 year agoIND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (55 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గాయం తాలుకు నొప్పిని భరిస్తూనే ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడుతున్న పంత్ సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు."Siraj | అతడి మరణంతో కలత చెందాను.. అందుకే మైదానంలో నివాళి అర్పించాను..!"
1 year agoSiraj : భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj ) మైదానంలో ఫుల్‌జోష్‌లో ఉంటాడు. ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తూ.. వాళ్లకు సవాల్ విసురుతూ ఆధిపత్యం చెలయించాలని చూస్తాడు. మనందరికీ ఆవేశం స్టార్‌గానే తెలిసిన 'మియా భాయ్' లార్డ�"IND vs ENG | పక్కా ప్లాన్‌తో గిల్ వికెట్.. హాఫ్ సెంచరీతో మెరిసిన రాహుల్"
1 year agoIND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(51) అర్ధ శతకంతో రాణించాడు. ఓవైపు ఇంగ్లండ్ బౌలర్లు స్వింగ్‌తో, బౌన్సర్లతో సవాల్ విసిరుతూ వికెట్లు తీస్తున్నా.. క్రీజులో పాతుకుపోయిన రాహుల్ సింగిల్ తీసి హాఫ్ �"IND vs ENG | లార్డ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్..!"
1 year agoIND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌటయ్యింది. జస్ప్రీత్ బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీ"IND vs ENG | సిరాజ్‌కు బిగ్ వికెట్.. ఆలౌట్ అంచున ఇంగ్లండ్..!"
1 year agoIND vs ENG : లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ ఆలౌట్ అంచున నిలిచింది. లంచ్ తర్వాత రెండో ఓవర్లోనే సిరాజ్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. క్రీజులో కుదురుకున్న జేమీ స్మిత్(51)ను ఔట్ చేసి స్టోక్స్ సేనకు షాకిచ్చాడు."IND vs ENG | మళ్లీ ఆపద్భాందవుడైన స్మిత్.. లంచ్ టైమ్‌కు ఇంగ్లండ్ స్కోర్..!"
1 year agoIND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత జట్టు పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి సెషన్లో నిప్పులు చెరిగిన జస్ప్రీత్ బుమ్రా(4-63) ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను చకచకా చుట్టేశాడు. అయితే.. రెండో టెస్టులో మాదిరిగానే టెయిలెండర్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















