ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచి 1-0తో ముందంజ వేసింది.
NZ vs ENG : స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. వర్షం కారణంగా మూడో మ్యాచ్ రద్దు కావడంతో రెండో టీ20 గెలుపొందిన ఇంగ్లండ్ (England) ట్రోఫీని తన్నుకుపోయింది.
England Squad : యాషెస్ సిరీస్‌కు రెండు నెలల ముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. బెన్ స్టోక్స్ (Ben Stokes) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
ODI Highest Victory : వన్డే ఫార్మాట్లో అతిపెద్ద విజయంతో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో జయభేరి మోగించిం.. అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లండ్.
England : టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేల్లోనూ దంచేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ జట్టు స్కోర్ నాలుగొందలు దాటించారు.
Jacob Bethell : అంతర్జాతీయ క్రికెట్లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగుతున్న జాకబ్ బెథెల్ (Jacob Bethell) చరిత్ర సృష్టించనున్నాడు. చిన్నవయసులోనే కెప్టెన్సీ అందుకున్న ఇంగ్లండ్ క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కి
Siraj : ఓవల్ మైదానంలో భారత జట్టు అద్భుతం చేసింది. సిరీస్‌పై ఆశలు లేని స్థితి నుంచి అనూహ్యంగా మ్యాచ్ విజేతగా నిలిచింది. ఐదో రోజు ఆటలో పేసర్ మహ్మద్ సిరాజ్(Siraj) సంచలన బౌలింగ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని కట్ట�
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్నది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను రంజింపజేస్తున్నది. గెలుపు కోసం కడదాకా కొట్లాడుతున్న వైనం టెస్టుల్లో మజాను �
IND vs ENG : అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన ఓవల్ టెస్టుకు వర్షం (Rain) అంతరాయం కలిగించింది. నాలుగోరోజు టీ బ్రేక్ సమయంలో చినుకులు మొదలయ్యాయి. దాంతో, ఔట్‌ఫీల్డ్ తడిగా మారింది.
IND vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్(England) విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్టు సమిష్టిగా రాణించి ఆశలు రేపినా బౌలర్లు తేలిపోవడంతో.. నాలుగో రోజు ఆతిథ్య జట్టు �
IND vs ENG : నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో భారత పేసర్ల ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించారు. లంచ్ తర్వాత సంచలన స్పెల్‌తో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశారు. ఓవైపు ప్రసిధ్ కృష్ణ(4-62) మరోవైపు మహ్మద్ సిరాజ్(4-84)ల విజృంభణతో ఇంగ్లండ�