Hockey Test Series : భారత పురుషుల హాకీ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో నాలుగు మ్యాచుల్లోనూ ఓడిన టీమిండియా ఆఖరి పోరులోనూ చేతులెత్తేసింది.
FIH Pro League : ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో- లీగ్(FIH Pro League) 2023-24 కోసం హాకీ ఇండియా (Hockey India) పటిష్ఠమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. భువనేశ్వర్, రూర్కెలాలో జరిగే ఈ టోర్నీ కోసం 24 మందితో కూడిన పురుషుల బృందాన్ని...
Indian Hockey Team : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు(Indian Hockey Team) జోరు కొనసాగిస్తోంది. కేప్ టౌన్లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 3-0తో టీమిండియా ఘన...
డిసెంబర్ 15-22 తేదీల్లో స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగే అయిదు దేశాల హాకీ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ సారధ్యం వహించనున్నాడు. సుమిత్, రోహిదాస్ వైస్‌కెప్టెన్లుగా వ�
Asian Games 2023 | చైనాలో జరుగుతున్న 19వ ఎడిషన్ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ విజయపరంపర కొనసాగుతున్నది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌ను 16-0 తేడాతో ఓడించి�
Asian Games 2023 : ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ పోటీల ఆరంభ వేడుక ఈరోజు అట్టహాసంగా జరిగింది. చైనాలోని హాంగ్జూ (Hangzhou) ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, లైట్ షో(Light Show)తో కన్నుల పండ�
భారత స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్‌సింగ్, లవ్లీనా బొర్గోహైకు అరుదైన అవకాశం లభించింది. హంగ్జు(చైనా) వేదికగా ఈనెల 23 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో జాతీయ పతాకాధారులుగా భారత హాకీ కెప్టెన్
Asian Hockey Championship | ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 7-2తేడాతో చైనాపై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించ
హాకీ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతున్నది. గత మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్ బెల్జియంను చిత్తు చేసిన భారత్.. శనివారం జరిగిన పోరులో గ్రేట్ బ్రిటన్ను మట్టికరిపించింది.
యూరోప్‌లో జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌లో పాల్గొనే 24మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఏస్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు సారధ్యం వహిస్తాడు.
ప్రొ లీగ్ హాకీ పోటీలలో ప్రపంచ చాంపియన్ జర్మనీ, నాలుగో ర్యాంకర్ ఆస్ట్రేలియాలతో తలపడే భారత జట్టుకు డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ వైస్క�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో క్వార్టర్స్ బెర్తు దక్కించుకోలేకపోయిన భారత్..వర్గీకరణ మ్యాచ్‌లో భారీ విజయం సాధించింది. గురువారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 8-0 తేడాతో విజయదుందుభి మోగించింద
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ అజేయంగా కొనసాగుతున్నది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా గురువారం వేల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-2 తేడాతో విజయం సాధించింది.