చండీగఢ్: రైతుల ‘భారత్ బంద్’ నేపథ్యంలో పంజాబ్కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏండ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే ‘భారత్ బంద�
మియాపూర్: వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నది.వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఏడాది వరకూ వా
అమరావతి : తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదన్న మనస్తాపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఇటీవల ఆన్లైన్లో రూ. 30 వేల విలువైన ఓ
అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
అనుమానాస్పద మృతి| జార్ఖండ్లో ఓ బీజేపీ నాయకుని కూతురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆమె.. పలాము జిల్లాలోని లాలిమటి అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది.
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
దంపతుల ఆత్మహత్య | కొవిడ్ సోకిందన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెడన గ్రామంలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.