Israeli PM Netanyahu | హమాస్ దాడి గురించి ముందస్తు హెచ్చరికలు చేయలేదని నిఘా, భద్రతాబలగాలపై నిందలేశారు ఇజ్రాయల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో తర్వాత క్షమాపణ చెప్పారు.
జ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Hamas attack) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది
పాపులర్ వెబ్ సిరీస్ ఫౌడాలో ప్రధాన పాత్రలో ఆకట్టుకున్న ఇజ్రాయెల్ నటి, డ్యాన్సర్, మోడల్ రోనా లీ షిమన్ హమాస్‌పై (Hamas Attack) పోరుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
హమాస్ మిలిటెంట్లు పాగా వేసిన గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. అక్కడికి కరెంటు సరఫరా, నీరు, ఆహారం, ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు బాసటగా నిలిచారు.