అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. ఆదివారం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్ల కారణంగా వరిచేళ్లలో ధాన్యం రాలిప�
TS Weather Report | రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
వారం రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షాలకు జిల్లాలో 42,774 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యాన వన, వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవగా, 32 వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్�
మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం అర్దగంట పాటు ఈదురు గాలులతో పాటు ఉరుము లు, మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో డ్రైనేజీలు పొంగిపోర్లాయి
వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం ఈదురుగాలు వీచడంతోపాటు వర్షానికి వరి, మక్కజొన్న, మిర్చి తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు జనగామ జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో జరిగిన నష్టాలను వెంటనే అంచనా వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధ�
వేసవి తాపంతో సతమతమవుతున్న నగరవాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మలక్పేట,చాదర్ఘాట్, బేగంబజార్ తదితర చోట్ల వర్షం కురిసింది.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో గత వారం కురిసిన వడగండ్ల వాన( Hailstorm ) కు భారీగా పంట నష్టం( Crop ) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడగండ్ల వాన నష్టంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి( CS Shanti Kumari ) మం�
Hailstorm | ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంపై వడగండ్లు బీభత్సం సృష్టించాయి. గాల్లో ఉండగానే జరిగిన ఈ ఘటనతో విమానం ముందు భ�
Hyderabad | హైదరాబాద్ : బంగాళఖాతం( Bay of Bengal )లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad ) లో రాగల మరో మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి వడగండ్ల వాన( Hailstorm ) కురిసే అవకాశాలున్నట్లు హైదర
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం( Heavy Rain ) కురిసిన విషయం విదితమే. హైదరాబాద్లో మార్చి( March ) నెలలో ఈ స్థాయిలో వర్షం కురియడం ఎనిమిదేం�