భారత్ 0-11 జపాన్
ఏఎఫ్సీ మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్‌లో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది. శనివారం వార్వన్సైడ్ అన్నట్లు సాగిన పోరులో భారత్ 0-11 తేడాతో జపాన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది.
- ఏఎఫ్సీ మహిళల ఆసియాకప్
పెర్త్: ఏఎఫ్సీ మహిళల ఫుట్‌బాల్ ఆసియాకప్‌లో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది. శనివారం వార్వన్సైడ్ అన్నట్లు సాగిన పోరులో భారత్ 0-11 తేడాతో జపాన్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. మాజీ ఫిఫా చాంపియన్ అయిన జపా న్..మ్యాచ్‌లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ భారత అమ్మాయిలకు అవకాశమివ్వని జపాన్ వరుస గోల్స్‌తో విజృంభించారు.జపాన్ తరఫున హినాట (20ని, 35ని, 81ని), యుకి(47ని, 50ని, 65ని) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగగా, కికో సికె(45ని, 55ని), యుజుకి (4ని), యుయి (13ని), మాయా హిజికటా(62ని) గోల్స్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

