అకాల వర్షాలకు పం టలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం చేకూరిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాం�
రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం 13 జిల్లాల్లో 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. భానుడి భగభగలతో ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి.
Vistara Flight | విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Vistara Flight) వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్నది. విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో ఉన్న 169 మంది ప్రయాణికులు, సిబ�
వడగండ్ల వానతో పంట నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పన పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.
TS Weather | తెలంగాణలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో వానలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు పడడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హె
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, �
Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్‌పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమార
Hailstorm | ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. పక్షులు, పశువులు, కుక్కలు రాబోయే విపత్తును ముందే గమనించి భయం నిండిన అరుపులు, కేకలతో సంకేతాలిచ్చాయి. ఇంతలోనే గాలిదుమారం మొదలైంది. కాసేపటికే వడగండ్ల వాన షురువైంది.
Rains | రాగల మూడు, నాలుగు రోజులపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ తీరాల్లోని వేర్వేరు ప�
TS Weather | రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.