మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం దాసరిపల్లి శివారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వడగండ్ల వర్షానికి నేలకొరిగిన వరిపంట
పాలమూరు జిల్లా మూసాపేట మండలం దాసరిపల్లిలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కురిసిన వడగండ్ల వానకు నేల రాలిన మామిడి కాయలను చూయిస్తున్న రైతు భాస్కర్‌గౌడ్
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అకాల వర్ష బీభత్సానికి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లిలో వడగండ్లకు నేల రాలిన పంటను చూపుతున్న రైతు రమణారెడ్డి