Home
Gujrat Titans
Gujrat Titans
-
"Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌కు 24 లక్షల జరిమానా"
2 years agoShubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు 24 లక్షల ఫైన్ వేశారు. నెమ్మదిగా బౌలింగ్ చేయడం వల్ల ఆ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌తో జీటీ బౌలి�"Kane Williamson | గాయం నుంచి కోలుకుంటున్నా.. నా దృష్టంతా వారానికి కొంత మెరుగవ్వడంపైనే : విలియమ్సన్"
3 years agoKane Williamson : న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్స( Kane Williamson)న్ ఆటకు దూరమై ఇప్పటికే మూడు నెలలు దాటింది. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఆరంభ మ్యాచ్‌లో కుడి మోకాలులోని యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్(Anterior Cruciate Ligament,) దెబ�"IPL 2023 | గుజరాత్‌కు షాకిచ్చిన ఢిల్లీ.. పాండ్యా కెప్టెన్ ఇన్సింగ్స్ వృథా"
3 years agoIPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో టఫ్ ఫైట్. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ. ఒత్తిడిని జయించిన ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చింది. హార్దిక్ పాండ్యా(51) కెప్టెన్ ఇ�"IPL 2023 RR vs GT | దంచిన మిల్లర్, శుభ్‌మన్ గిల్.. రాజస్థాన్ టార్గెట్ 178"
4 years agoGT : గుజరాత్ టైటన్స్(Gujarat Titans) 177 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(46), శుభ్‌మన్ గిల్(45), అభినవ్ మనోహర్(27), దంచి కొట్టడంతో గుజరాత్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వ�"IPL 2023 | హాఫ్ సెంచరీతో కదం తొక్కిన గిల్.. పంజాబ్‌కు రెండో ఓటమి"
4 years agoఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ఆఖరి ఓవరి వరకు ఫలితం తేలని మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ విజేతగా నిలిచింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్(67) అర్ధ శతకంతో కదం"David Miller | పవర్ హిట్టర్ మిల్లర్ మెచ్చిన భారతీయ ఫుడ్ ఇదే"
4 years agoDavid Miller : విధ్వంసక బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కు ఎంతో ఇష్టమైన భారతీయ ఫుడ్ ఎంటో తెలుసా..? బటర్ చికెన్, నాన్ బ్రెడ్. ఈ రెండింటిని అతను ఇష్టంగా తింటాడట. అంతేకాదు 'మొహాలీ స్టేడియంలో ఆడడం ఎప్పుడూ ప్రత్యేక"Rinku Singh: 5 సిక్సర్లు కొట్టిన తర్వాత.. బౌలర్‌కు రింకూ మెసేజ్"
4 years agoRinku Singh: యశ్ దయాల్‌ను దంచేసిన రింకూ సింగ్.. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతనికి మెసేజ్ చేశాడు. మానసికంగా కృంగిపోయిన దయాల్‌ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. కేకేఆర్ జట్టు కూడా తన ట్విట్టర్లో దయాల్‌ను మోటివేట్"IPL 2023 | గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ లైవ్ అప్డేట్స్"
4 years agoఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans) తలపడుతున్నాయి. విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి."IPL 2023 | ఐపీఎల్ ఆరంభ పోరు.. కోహ్లీ, రోహిత్ రికార్డుకు చేరువగా ధోనీ"
4 years agoIPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ మరికాసేపట్లో మొదలు కానుంది. తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సేన, మాజీ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ధోనీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్న"IPL 2023 | విలియమ్సన్‌ను తక్కువ అంచనా వేయొద్దు : డివిల్లియర్స్"
4 years agoIPL 2023 : ఐపీఎల్ పదహారో సీజన్ కొన్ని గంటల్లో మొదలు కానుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆరంభ పోరులో ఢీ కొంటున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ టైటన్స్‌కు ఆడుతున"IPL 2023 | చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో బర్త్ డే సందడి.. వీడియో చూశారా..?"
4 years agoIPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ప్రాక్టీస్ జోరు పెంచిన సీఎస్కే ఆటగాళ్లు ఈ రోజు కాసేపు సరదాగా గడిపారు. ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ (Dwaine Pretorius) పుట్టినరోజు కావడంతో ఫ్�"IPL 2023 | ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో రష్మిక, తమన్న డాన్స్ షో.. పాటలతో హోరెత్తించనున్న అర్జిత్ సింగ్"
4 years agoఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రేపటితో ప్రారంభం కానుంది. రష్మిక మందాన (Rashmika Mandanna), మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా (Tamanna Bhatia) ఆరంభ వేడుకల్లో డాన్స్‌తో అలరించనున్నారు. బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్�"IPL 2023 | టెన్నిస్ రాకెట్‌తో గుజరాత్ టైటన్స్ ప్రాక్టీస్.. వీడియో చూశారా..?"
4 years agoఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్‌కు అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ప్రతి టీమ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచుల్లో కొత్త రకం షాట్లు సాధన చేస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టై"IPL 2023 | సీఎస్కే ప్రాక్టీస్ సెషన్లో దుమ్మురేపిన బెన్ స్టోక్స్.. వీడియో వైరల్"
4 years agoIPL 2023 : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగకు మరో ఆరు రోజులే ఉంది. ఆరంభ మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)జట్టు ప్రాక్టీస్ సెషన్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (Ben"IPL 2023 | ఒకప్పుడు చెంప దెబ్బ వివాదంతో వార్తల్లో.. ఇప్పుడు కామెంటరీ ప్యానెల్లో జంటగా"
4 years agoమాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ (Harbhajan Singh), శ్రీశాంత్ (Sreesanth) కామెంటేటర్లుగా కొత్త అవతారం ఎత్తనున్నారు. ఐపీఎల్(IPL) 16వ సీజన్లో కామెంటరీ ప్యానెల్‌కు వీళ్లిద్దరు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















