మానసిక పరిస్థితి సరిగ్గా లేని తల్లిని కోపంలో చంపేసిన 21 ఏండ్ల కుమారుడు ‘సారీ అమ్మ నిన్ను చంపేశా’ అంటూ తల్లి శవంతో ఇన్‌స్టాలో ఫొటో పెట్టిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది.
గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌరాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏడుగురు ప్రా ణాలు కోల్పోయారు. అధికారులు దాదాపు 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరుసగా జరుగుతున్న లైంగిక నేరాల కేసులు దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో సత్వర న్యాయం కోసం మహిళా సంఘాలు గళమెత్తాయి. లైంగిక నేరాలను అంతం చేయాలని డిమాండ్ చేశాయి.
Gujarat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ (Gujarat)ను భారీ వర్షాలు (heavy rain) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
Doctor Waves Gun | నిరసన సందర్భంగా మాట్లాడిన ఒక డాక్టర్ గన్ చూపించి అటూ ఇటూ ఊపాడు. ఇది చూసి నిరసనలో పాల్గొన్న వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌పై కేసు నమోదైంది.
Dogs Vs Lions: అమ్రేలీ జిల్లాలో సింహాలు, శునకాలు దాదాపు ఫైట్ చేసుకున్నాయి. సావరకుండ్ల గోవుల షెడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సింహాలను కుక్కలు అడ్డుకున్నాయి. ఆ ఘనటకు చెందిన వీడియో వైరల్ అవుతున్నద�
గుజరాత్లో దాదాపు 150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మిస్సింగ్ అయ్యారు! టీచర్లు ఏంటి.. అదృశ్యం కావడమేంటి అని అనుకొంటున్నారా? అవును రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లు గత కొన్నాళ్లుగా కనిపిం�
దేశంలోని కొన్ని రాష్ర్టాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలు, కొండ చరియలు కూలిన ఘటనల్లో కేదార్నాథ్ ధామ్‌లో చిక్కుకుపోయిన 130 మంది యాత్రికులను భారత �
Case Against Congress Leader | ఒక కాంగ్రెస్ నేత కుర్చీని పక్కకు లాగారు. దీంతో తిరిగి కూర్చోబోయిన దళిత మహిళా పోలీస్ అధికారిణి కిందపడింది. ఆమె స్వల్పంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన నేపథ
lions injured : గుజరాత్లో రైలు ఢీకొన్న ఘటనలో రెండు సింహాలు తీవ్రంగా గాయపడ్డాయి. అమ్రేలీ జిల్లాలోని హతీగడ్-బేసన్ రూట్లో ఈ ఘటన జరిగింది. భారీ వర్షం పడుతున్న సమయంలో.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం