TET Results | టీజీటెట్ ఇన్-సర్వీస్ టీచర్స్-2026 ఫలితాలు విడుదల
TET Results | తెలంగాణ టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్స్ -2026 ఫలితాలు విడుదలయ్యాయి.
హైదరాబాద్ : తెలంగాణ టీజీటెట్ ( TET Results ) ఇన్ సర్వీస్ టీచర్స్ ( In-Service Teachers ) -2026 ఫలితాలు ( Results ) విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in లో టెట్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ( Naveen Nikolas ) వెల్లడించారు. మీసేవ కేంద్రాల నుంచి కూడా మార్కుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో టెట్ పరీక్షలు జరిగాయని, ఈ పరీక్షల్లో మొత్తం 24,986 మంది దరఖాస్తు చేసుకోగా, 22,477 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయినట్లు వివరించారు. పరీక్షల్లో 15,749 మంది అర్హత సాధించారని తెలిపారు. పేపర్-1లో 68.76 శాతం మంది అభ్యర్థులు, పేపర్-2 మ్యాథ్స్, సైన్స్ లో 73.60 శాతం మంది, పేపర్-2 సోషల్ లో 67శాతం మంది అర్హత సాధించారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

