Plane Crash | గుజరాత్లో పెను విషాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లో విమానం (Plane Crash) కుప్పకూలిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది.
Air India Dreamliner crash flight AI171
A sad day for aviation @AirNavRadar
— Flight Emergency (@FlightEmergency) June 12, 2025
టేకాఫ్ అయిన నిమిషాల్లోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఫ్లైట్ భూమిని తాకగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పెద్ద ఎత్తున పొగ ఎగసిపడింది. సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
Tragic
AI Ahmbd -London crashes
London bound AI 171 Boeing 787*plane crashed into under construction buil
*ahmedabad airport air india plane crash* ahmedabad civil hospital on high alertAs per local police more than 200ppl feared on board.
Plan crashes soon after take off… pic.twitter.com/O839kEHeR4— Anand Narasimhan🇮🇳 (@AnchorAnandN) June 12, 2025
Just heard about the absolutely HEARTBREAKING TRAGEDY of the Air India Flight AI171, Boeing 787 Dreamliner carrying an estimated 242 people from Ahmedabad to London Gatwick, crashing shortly after takeoff near Ahmedabad Airport. Precious lives hang in the balance in Meghaninagar… pic.twitter.com/GAildMfE0A
— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) June 12, 2025
Also Read..
Vijay Rupani: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
Plane Crash: ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్
Plane Crash | ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం