అహ్మాదాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇవాళ విమానం కూలింది. అయితే ఆ కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani) ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉన్నది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో .. మాజీ సీఎం రూపానీ .. లండన్ వెళ్తున్నట్లు సమాచారం.
अहमदाबाद में #planecrash का #EXCLUSIVE वीडियो#planecrash #विमानअहमदाबाद #Ahmedabad #prayers #vijayrupani pic.twitter.com/sMLqQwJm2g
— अंकित कुँवर (Zee News) (@Ankitkunwar24) June 12, 2025
ఫ్లయిట్ రేడార్ 24 తన ఎక్స్‌లో విమానం కూలిన ఘటన గురించి పోస్టు చేసింది. 08:08:51 UTC సమయంలో తమకు చివరి సిగ్నల్ అందినట్లు పేర్కొన్నారు. టేకాఫ్ తీసుకున్న కొన్ని సెకన్లలోనే విమానం కూలినట్లు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ AI171 కూలినట్లు తెలుస్తోంది. ఆ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తోంది.
We are following reports of a crash of Air India flight #AI171 from Ahmedabad to London. We received the last signal from the aircraft at 08:08:51 UTC, just seconds after take off.
The aircraft involved is a Boeing 787-8 Dreamliner with registration VT-ANB… pic.twitter.com/EmKKISJldF
— Flightradar24 (@flightradar24) June 12, 2025