భారత్‌కు చెందిన లలిత్ పాటిదార్(18) ముఖమంతా జుట్టు కలిగిన పురుషుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అతడి ముఖంపై ప్రతి సెంటీ మీటర్‌కు 201.72 వెంట్రుకలున్నాయని గిన్నిస్ రికార్డ్స్ సంస�
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటిలా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి కాదు.. ఓ వ్యక్తి చేసిన పనితో. అదేంటని అనుకుంటున్నారా.. అతి తక్కువ సమయంలో మెట్రో స్టేషన్లన్నీ చుట్టివచ్
టాప్ ఎండ్ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల స్క్రీన్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నది. అయితే దీనిని పోలిన 6.74 అడుగుల పొడవైన నమూనాను భారత సంతతి యూట్యూబర్, టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ రూపొంద�
అత్యధిక పచ్చ బొట్లు కలిగిన వ్యక్తిగా అమెరికా మహిళ ఎస్పరెన్స్ లుమినెస్కా ఫ్యూయెర్జినా(36) గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 99.98 శాతం శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేశారు.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన బ్రిట్టనీ లకాయో 7.90 సెం.మీ(3.11 అంగుళాలు) నాలుకతో ప్రపంచంలోనే అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వె
బ్రిటీష్ సాహసికుడొకరు స్కీ-బేస్ జంపింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. 34 ఏండ్ల జాషువా బ్రెగ్మెన్ 18,753 అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్ సహాయంతో దూకి సురక్షితంగా హిమాలయాలపై దిగి గిన్నిస్ రికార్డు సాధ�
ఈ రోజుల్లో డబ్బు, కెరీర్ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్ ఆర్థ్‌మ్యాన్ (100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు.
కేరళ యువతి సుచేత సతీశ్ గొప్ప లక్ష్యం కోసం 140 భాషల్లో పాట పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒకే కాన్సర్ట్‌లో అత్యధికంగా 140 భాషల్లో పాడినందుకు ఆమెను ఈ రికార్డు వరించింది.
తెలుగు వారి ప్రాచీన నృత్యం కూచిపూడిలో నల్లమల విద్యార్థిని కపిలవాయి శ్రేష్ఠ ఉత్తమ ప్రతిభను కనబర్చడంతోపాటు గిన్నిస్ రికార్డు నెలకొల్పారని తల్లిదండ్రులు ప్రవళిక, రామ్మోహన్ తెలిపారు. ఆదివారం రాత్రి గచ�
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ అత్యంత పొడవైన కురులతో గిన్నిస్ రికార్డు కొట్టింది. 46 ఏండ్ల స్మితా శ్రీవాస్తవ 236.22 సెం.మీ (7 అడుగుల 9 అంగుళాలు) పొడవైన జుట్టుతో ఈ అరుదైన రికార్డును సాధించింది.