Home
International
Brazil Walter Orthmann Has Worked In The Same Company For 84 Years And Owns The Guinness Record
Walter Orthmann | గిన్నిస్ రికార్డ్.. ఒకే కంపెనీలో 84 ఏండ్లు ఉద్యోగం
ఈ రోజుల్లో డబ్బు, కెరీర్ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్ ఆర్థ్‌మ్యాన్ (100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు.
Walter Orthmann | న్యూఢిల్లీ : ఈ రోజుల్లో డబ్బు, కెరీర్ అవకాశాల పేరుతో ఉద్యోగులు అనేక కంపెనీలకు మారుతున్నారు. కానీ బ్రెజిల్‌కు చెందిన వాల్టర్ ఆర్థ్‌మ్యాన్ (100) ఒకే కంపెనీలో 84 ఏండ్లు పని చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన ఇండస్ట్రియాస్ రెనోక్స్ కంపెనీలో 1938 జనవరి 17న ఉద్యోగంలో చేరారు. ఆయన అదే కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా, సేల్స్ మేనేజర్‌గా ఎదిగారు.
ఆయన ఇటీవలే 101వ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎన్నడూ భవిష్యత్తు గురించి ఆలోచించలేదని, గతం గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోలేదని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

