బోనస్, మద్దతు ధరకు ఆశపడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే తడిసి ముద్దయి మొలకెత్తడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తేమ శాతం వచ్చిన వడ్లు తడవడంతో ఆరబెట్టలేక అవస్థలు పడుతున్నారు.
కాళ్లు మొకుతా బాంచెన్.. మా వడ్లను కొనండి’ అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్లపై పడి విలపించిన ఘటన మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండ లం కేంద్రంలో చోటుచేసుకున్నది.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లు మొలకెత్తగా.. కేంద్రాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. పార్ పెల్లిలో ఇప్పటికీ కనీస�
కాంగ్రెస్ ప్రభుత్వం తరు గు పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని ఎన్మన్బెట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లో తరుగు పేరుతో ఐదు కిల�
కాంటాలు పెట్టిన బస్తాలను మిల్లుకు తరలించడం లేదంటూ ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా,
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని రాంపురం, అంబేద్కర్నగర్ పంచాయతీలకు చెందిన సుమారు 120 మంది రైతులు తా�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ ఓ రైతు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శుక్రవారం చోటుచేసుకున్నది.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడిచేసిన ఘట�