SC Reservations | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ప్రభుత్వ ఉద్యోగాలు పేరుతో దందాలకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన హనుమకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మండలంలోని కొన్నె గ్రామంలో అన్నాచెల్లెను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్యల కుమారుడు మహేశ్‌కుమార్, కుమార్తె మౌనిక ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు.
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించిన ఒక ముఠా రూ.87 లక్ష లు వసూలు చేసి బాధితులను మోసగించింది. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ సీఎంవోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాగ్అంబర్పేట్
ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందం వారిలో లేనే లేదు.. కొలువులో చేరాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నారు.. సర్కార్ కొలువే లక్ష్యంగా చదివి 2008 డీఎస్సీలో ఎంపికై ఉద్యోగం దక్కించుకోలేకపోయిన అభ్యర్థులు అనేక పోరాటాలు చేస్తూ వ�
‘అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కాదు. కులవృత్తులే కీలకం. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలి.. అప్పుడే అందరికీ ఉపాధి దొరుకుతుంది.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
TGPSC | గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నాన్ గెజిటెడ్ కేటగిరీ సాధారణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 31వ తేదీన నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హద్దుమీరిన అబద్దాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్య పెట్టాలని చూస్తారు అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వ�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రైతుల అప్పులు తీర్చడం దేనికి సంకే�
T SAT | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం టీ-శాట్ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుంది. మెయిన్స్ పరీక్షల నిమిత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేసింది.
“రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాసైనోళ్లు, డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారు” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్�
KTR | ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క