ప్రభుత్వ దవాఖానల్లో విధులకు హాజరుకాని వైద్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచ�
సీఎం ఇలాకాలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత శాసం రామకృష్ణ కొడుకు అస్వస్థతకు గురయ్యాడు.
మెదక్ జిల్లా రా మాయంపేట బల్దియా పరిధిలోని కోమటిపల్లి తెలంగాణ మాడల్ స్కూల్లో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాల
అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత వేధింపులా.. స్టేషన్ సిబ్బంది సమన్వయ లోపమా అనే చర్చ మండలవ్యాప్తంగా ప్రజల్లో జోరుగా
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష
భూ తగాదాలతో రైతును హత్య చేసిన ఘటన రామాయంపేట మం డలం లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్(50) ఉదయం పొలం వద్దకు వెళ్లాడు.
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో సోమవారం నుంచి జూనియర్ వైద్యులు సమ్మె ప్రారంభించారు. దవాఖాన ఎదు ట ప్లకార్డులను ప్రదర్శిస్త�
తమకు నెలనెలా వే తనాలు ఇస్తేనే ప్రజలకు వైద్యసేవలు అందిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. సోమవారం మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ దవాఖానలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు దవాఖాన ఆవ
అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీర
జిల్లా దవాఖానలో పనిచేస్తున్న 14మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా వారితోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫార్మసిస్ట్పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేసిన ఘటన జిల్లా దవాఖానలో చోటు �
నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానలో చేర్చుకోకపోవడంతో 108 వాహనంలోనే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా గుండాల మండలంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విశాల మానవత్వానికి రూపమిచ్చారు. ఆదివారం ఉదయం 10:15 గంటల సమయంలో కొత్తగూడ�
భూతగాదాకు ఒకరు బలయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఊట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలోని దళిత కాలనీకి చెందిన గువ్వలి లక్ష్మప్పకు ఇద్దరు భార్యలు
మూడు నెలలుగా వేతనాలు లేక దవాఖాన పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.