ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత నెలకుగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ దేశీయ శ్రీమంతుల జాబితాను విడుదల చేసింది. దీంట్లో ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచారు.
హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మూతబడింది. అదానీ గ్రూప్‌పై సంచలనాత్మక ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్.. ఇక గుడ్‌బై అంటూ దుకాణం ఎత్తేసింది.
అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని, దీనిపై సమాధానం ఉన్నదా? అని కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్�
MLA Jagadish Reddy | తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్�
Goutam Adani | అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణలను బట్టి చూస్తే.. రాబోయే దశాబ్దంలో భారత జీడీపీ ప్రతి 12 నుంచి 1
Ambani-Adani | దేశీయ ప్రముఖ వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు తొలిసారిగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గౌతమ్ అదానీకి చెందిన మధ్యప్రదేశ్ పవర్ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్ అంబానీకి చెందిన రి�
హిండెన్‌బర్గ్ రిసెర్చ్ దెబ్బ నుంచి కోలుకుంటున్న అదానీ గ్రూప్‌పై మరో పిడుగు పడింది. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల దర్యాప్తును అమెరికా వేగవంతం చేసింది.
దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపద మరో 9.98 బిలియన్ డాలర్లు పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది.
అదానీ గ్రూప్‌లోని గ్రీన్ ఎనర్జీ యూనిట్ 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో గౌతమ్ అదానీ కుటుంబం రూ.9,350 కోట్ల తాజా పెట్టుబడులకు సంకల్పించింది.
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో దర్యాప్తును పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్నది. లోక్‌సభ నుంచి ఆమెను బహిష్కరించాలని �