న్యూఢిల్లీ : వార్తా సంస్థ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ)ను వేలం వేసే ప్రక్రియ ప్రారంభమైంది.
‘ది స్టేట్స్‌మన్’ పత్రిక, ‘ది బ్రెయిన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధిగా బీజేపీ ఎంపీ ఎంజే అక్బర్, కోల్‌కతాలోని ఫోర్ స్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ‘చౌథీ దునియా’ మాజీ ఎడిటర్ సంతోష్ భర్తియా, గౌతమ్ అదానీ బావ మరిది రాకేశ్ రమణ్ లాల్ షా యూఎన్ఐ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.