Gold Rates | 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తులం బంగారం ధర రూ.9000 పెరిగిందని బులియన్ వ్యాపారులు చెప్పారు. గతేడాది జనవరి ఒకటో తేదీన రూ.55,370 పలికితే, సోమవారం రూ.64,470 వద్దకు దూసుకెళ్లింది.
Gold-Silver Rates | అంతర్జాతీయంగా డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ పుంజుకోవడంతో బంగారం, వెండిలకు గిరాకీ తగ్గింది. ఫలితంగా గ్లోబల్, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర తళతళ మెరుస్తున్నది. ఢిల్లీలో ఈ నెల నాలుగో తేదీ తర్వాత గురువారం తులం బంగారం ధర రూ.450 పెరిగి రూ.64,300 గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి. చెన్నైలో ఈ నెల నాలుగో తేదీన ర�
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు తోడు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, పెండిండ్ల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్స్ బంగారం ధర రూ.64,860 �
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.100 పెరిగి రూ.62,750 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్�
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.150 పెరిగిన 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.63,100లకు చేరుకున్నది.
Gold-Silver Rates | వచ్చే ఏడాది నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గించవచ్చునని అమెరికా ఫెడ్ రిజర్వు సంకేతాలివ్వడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. తులం బంగారం ధర రూ.1,130, కిలో వెండి ధర రూ.2350 పెరిగింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.80 తగ్గి రూ.61,820 పలికింది. కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.75,050 వద్ద ముగిసింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం ఒక్కరోజే తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.900 తగ్గి, రూ.61,300 వద్ద స్థిర పడింది. కిలో వెండి ధర రూ.200 క్షీణించి రూ.76,000 వద్ద స్థిర పడింది.
Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారెట్స్) రూ.100 పెరిగి రూ.62,950కి చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల నేపథ్యంలో గతవారం ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం (24 క్యారెట్స్) తులం ధర మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1050 తగ్గి రూ.63,250 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ�
Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. శనివారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 పెరిగి రూ.64,530కి చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.