బంగారం ధర మళ్లీ ఆల్టైమ్ హైని తాకింది. బుధవారం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ 10 గ్రాములు రూ.82,730 పలికింది. ఈ ఒక్కరోజే రూ.630 పెరిగింది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ఐదో సెషన్లో ధరలు పెరిగాయి. సోమవారం మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రూ.100 పెరిగి.. తులానికి రూ.80,660కి చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర ర�
Gold Price | ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్టైమ్ హైకి చ
బంగారం కడ్డీలపై కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన రత్నాలు-ఆభరణాల సమా
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నది. ఆభరణాల వర్తకులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రిటైలర్లు కూడా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా భారీగా పెరిగిం�
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం మళ్లీ ప్రియమైంది. ప్రస్తుత పెండ్లిళ్ల సీజన్కావడంతో ఆభరణాల వర్తకులు, రిటైలర్లు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్
రికార్డులతో హోరెత్తిస్తూ వేగంగా పెరుగుతూపోయిన బంగారం, వెండి ధర లు.. అంతే త్వరగా కిందికి దిగొస్తున్నాయి. గురువారం ఒక్కరోజే తులం పసిడి విలువ హైదరాబాద్ మార్కెట్లో రూ.1,790 పడిపోయింది. రూ.80వేల మార్కుకు దిగువన �
బంగారం, వెండి దుకాణాల్లో ఈసారి ధనత్రయోదశి సందడి పెద్దగా కనిపించలేదు. మంగళవారం ఉదయం ఆరంభం నుంచే నీరసంగా మొదలైన వ్యాపారం.. రాత్రిదాకా అంతంతమాత్రంగానే సాగింది. దీంతో అధిక ధరలు కొనుగోళ్లకు అడ్డంకిగా మారాయన్
Gold Rates | భారత్లో బంగారం ధరలు గురువారం చరిత్రలో తొలిసారిగా ఆల్టైమ్ హైకి చేరుకున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MEX)లో పది గ్రాముల బంగారం ధర రూ.76,899 వద్ద ట్రేడవుతున్నది. అయితే, బంగారం పెరుగుదలను కారణాలు అనేకం ఉ�
బంగారం సామాన్యుడికి అందనంటుంది. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న పుత్తడి శనివారం 76 వేలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ధరలు పుంజుకోవడం, ఫెడ్ వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎగువముఖం పట్ట�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి.