Talasani Srinivas Yadav | గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో అత్యంత ఘనంగా జరగడంతో పాటు, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వినాయకులు అన్న�
భవన నిర్మాణ వ్యర్థాల తరలింపుపై జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కల్పిస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులు, వాహనాలకు ఈవీడీఎం విభాగం భారీగా జరిమానాలు విధిస్తున్నది.
వచ్చే 10-15 ఏండ్లలో హైదరాబాద్ వృద్ధిబాటలో పరుగులు పెడుతుందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రా రెడ్డి చెప్పారు. నగరంలోని హైటెక్స్లో నరెడ్కో అ�
ణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 74 మినీ కొలనుల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జన
గ్రేటర్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా రుణాలు అందించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నగరంలో అమ
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా �
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను �
ఓటరు నమోదులో భాగంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోని అర్హులైన పౌరులందరికీ ఓటుహక్కు కల్పించే పనిల�
వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
KTR | ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ చే