దానకిశోర్ బాధ్యతల స్వీకరణ
పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఎంఏయుడీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

