వ్యవసాయ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: తుమ్మల
వ్యవసాయ రంగంలో పెట్టుబడులు రావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడానికి, నూతన ఆవిషరణలను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక భాగస్వా మ్యాలను ఏర్పరచుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ గొప్ప అవకాశమని వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో పెట్టుబడులు రావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులను ఆకర్షించడానికి, నూతన ఆవిషరణలను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక భాగస్వా మ్యాలను ఏర్పరచుకోవడానికి గ్లోబల్ సమ్మిట్ గొప్ప అవకాశమని వెల్లడించారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు పెట్టుబడులు, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు జర్మనీ ప్రతినిధుల బృందం వెల్లడించింది. బుధవారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జర్మనీ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

