కన్నబిడ్డలాంటి పంట కండ్ల ఎదుటే ఎండిపోతుంటే ఆ రైతు గుండె మండిపోతున్నది.. కరెంట్ కోతలు పంటలకు ఉరితాళ్లు అవుతుంటే ఆ రైతు గొంతు గర్జిస్తున్నది.. కరెంట్ కోసం కండ్లు ఆర్పకుండా పొలం గట్టున కాపలా ఉన్న రైతన్న.. క�
రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి
ఎల్ నినో ప్రభావం ఉన్నదని ఈ వానకాలంలో సిర్సపల్లి గ్రామ రైతులు 70 శాతం భూములనే సాగుచేశారు. ముందో, వెనుకో ఎస్సారెస్పీ కాలువ నీళ్లొస్తయని ఆశపడ్డారు. కానీ, ఎస్సారెస్పీ కాలువ ద్వా రా నీళ్లు రాకపోవడం, ఊరి చుట్టూ �
కాంగ్రెస్ పాలనలో రైతుల అగచాట్లు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. తాజాగా పల్లి విత్తనాల కోసం పాలమూరు రైతులు పడిగాపులు పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొండనాగులలో రైతులు రోజంతా ఇలా బారులు తీరారు.
అక్టోబర్ మొదటి వారం నాటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ ఆధారిత ‘ఎస్హెచ్టీ’ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు పౌర సర�
వ్యవసాయ రంగంలో లోటుపాట్లను సరిదిద్దాలని వ్యవసాయ, మారెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు సూచనల నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులత
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు అరిగోస పడుతున్నారు. దాదాపు మూడేండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వానలు లేక.. మరోవైపు నాణ్య
‘రైతు ముఖాన్ని చూసి పాలకుడి సమర్థతను అంచనా వేయొచ్చు’ అన్నది పెద్దల మాట. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉన్నదో చెప్పడానికి రైతు ముఖంలో కనిపించే సంతోషమే కొలమానం. సమాజానికి అన్నం పెట్టే అన్నదాత కన్�
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారింది నడిగడ్డ రైతుల పరిస్థితి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి ఒకవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్ర నది ఉన్నా రైతులకు మాత్రం సాగునీరు అందక తల్లడిలుతున్నారు. గత
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఎనలేని హడావుడి చేస్తున్నది. వరి కాకుండా ప్రత్యామ్నయ పంటల వైపు మళ్లాలని రైతులకు సూచిస్తున్నది. ఆరుతడి పంటలు వేయాలని ప్రచారం చేస్తున్నది. అయితే, అతి తక్క�
గత పదేళ్లలో ఎప్పుడు చూడని సాగునీటి ఇబ్బందులు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కనిపిస్తున్నాయని జూరాల ఎడమకాల్వ అయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా ప్రవాహం ఉన్నంత వరక�
మేం వద్దంటే పోరాటాలు చేశారు.. మేం వద్దంటే గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం వద్దంటే కృష్ణా మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం కష్టపడి దశాబ్దాల పాటు ఎప్పటికీ పూర్తి కాకుండా పెండింగ్ లో పడేస్తే.. వాటిని పూర�
బ్రిటిష్ వాడు రైళ్లు వేయడం వల్ల, విద్యావైద్య రంగాలను అభివృద్ధి చేయడం వల్ల భారతదేశం బాగుపడిందని మురిసిపోయేవారు కొందరు నాడూ ఉన్నారు, నేటికీ ఉన్నారు. కానీ, తెల్లదొరలు వచ్చింది మనలను బాగుచేయడానికి అనుకోవడ�
తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు చెరువులు ప్రధానంగా సాగేది. చెరువు నీళ్లు ఆయకట్టు పొలాలకు సరిగ్గా పారేలా చూడటానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి ఉండేవాడు. అతణ్ని నీరడి అని పిలిచేవారు. సాగుబడికి నీళ్లు సమానంగా పంపిణ�