Home
Telangana
Kcrs Fast Was The Turning Point Of Telangana Movement Brs General Secretary T Jeevan Reddy
ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ దీక్ష
కరీంనగర్‌లోని అలుగునూరులో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి
చొప్పదండి, నవంబర్ 25: కరీంనగర్‌లోని అలుగునూరులో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, దీక్షా దివస్ ప్రత్యేకతపై యువతకు అవగాహన కల్పించేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం అలుగునూర్‌లో చేపట్టే దీక్షా దివస్ సభకు తరలిరావాలని కోరుతూ చొప్పదండి చౌరస్తాపైలో జీవన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, నాయకులు కలిసి డప్పు చాటింపు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

