Benjamin Netanyahu: గాజాస్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. సోమవారం ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. గాజాస్ట్రిప్‌ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వరకు ఇ�
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు గాజాస్ట్రిప్‌పై జరిపిన వైమానిక దాడుల్లో 103 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఖాన్ యూనిస్ నగరంలోనే 48 మందికిపైగా మరణించ�
Israeli bombs | గాజా (Gaza) పై ఇజ్రాయెల్ (Israel) బాంబు దాడులు (Bomb attacks) కొనసాగుతున్నాయి. హమాస్ (Hamas) తో ఉద్రిక్తతల నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తోంది.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో 146 మంది పౌరులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ వైమానిక దళం కురిపించిన బాంబుల వర్షంలో తీవ్ర ప్రాణనష్టం సంభవించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివా�
Microsoft: తమ కంపెనీకి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు అజూర్ టెక్నాలజీని ఇజ్రాయిల్ సైన్యానికి అమ్మినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ అంగీకరించింది. కానీ గాజా యుద్ధంలో ఆ టెక్నాలజీ వాడేందుకు కాదు అని ఆ �
గాజాను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నది. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన గాజా నుంచి పాలస్తీనియన్లను లిబియాకు (Palestinians To Libya)తరలించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత�
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 93 మంది పౌరులు మరణించారు. గాజా శివార్లలోని దేర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ నగరంతో సహా గాజావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సేనలు వ
గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 22 మంది చిన్నారులు సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ పర్యటనలో ఉండగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం గమనార్హం.
ఇజ్రాయెల్ దాడుల్లో తాజాగా 51 మంది మరణించినట్లు గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 52,243కు చేరినట్లు పేర్కొంది. హమాస్ ఉగ్రవాద సంస్థతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని �
గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తూనే ఉంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ దళాలు పెద్దయెత్తున జరిపిన దాడుల్లో 90 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది.
గత నెలలో హమాస్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాపై మరింత పట్టు సాధించింది. 50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఒక పద్ధతి ప్రకారం బఫర్ జోన్�