గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
Palestinian Islamic Jihad: గాజాలోని అల్ అహ్లి అరబ్ హాస్పిటల్‌పై జరిగిన దాడిలో 600 మంది మృతి చెందగా, మరో 900 మంది గాయపడ్డారు. అయితే ఆ హాస్పిటల్ ఘటనకు తాము బాధ్యులం కాదు అని హమాస్, ఇజ్రాయిల్ పేర్కొన్నాయి. కానీ ఆ దాడ�
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్�
Israel: గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల ఆధీనంలో సుమారు 199 మంది బందీగా ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. హమాస్ ఉగ్రవాదులు 199 మందిని కిడ్నాప్ చేశారని ఐడీఎఫ్ వెల్లడించింది. మిలిటరీ ప్రతినిధి డానియల్ హగార�
Israel-Hamas War | హమాస్ (Hamas) మిలిటెంట్ల పాలనలోని గాజాపై ఇజ్రాయెల్ (Israel) కొనసాగిస్తున్న దాడులను ఇరాన్ మరోసారి తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. హమాస్ మిలిటెంట్ గ్రూపును సమూలంగా మట్టుపెట్టే ప్లాన్‌లో భాగంగా ఇజ్రాయెల్ ‘గ్రౌండ్ ఆపరేషన్' ప్రారంభించినట్టు తెలుస్తున్నది.
Israel-Hamas War | ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై చైనాలో దాడి జరిగింది. రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిని కత్తితో పొడిచారు. గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ దౌత్య ప్రతినిధి ఆరోగ్య
Israel Attack: కేవలం గాజాపైనే ఆరు వేల బాంబులు వేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆ బాంబులు దాదాపు 4వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం ఆ దేశం వైట్ పాస్పరస్‌ను కూడా వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయ�
Israel-Palestine War | పాలస్తీనాపై యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని ఇరాన్, సౌదీ నేతలు పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. పాలస్తీన�
Hamas: ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ గ్రూపు పేర్కొన్నది. ఆ దాడిలో సుమారు ఆరు వేల మంది గాయపడినట్లు హమాస్‌కు చెందిన ఆరోగ్యశాఖ తెలిపింది.
Iron Dome: గాజా నుంచి దూసుకు వస్తున్న రాకెట్లను గత కొన్ని సంవత్సరాల నుంచి ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది. షార్ట్ రేంజ్ ఉన్న రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను ఆ డోమ్ నిరోధిస్తుంది. మొబైల్ మిస్సైల్-డిఫెన్స్ బ్యా�