Ganja | హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
Ganja | గంజాయి( Ganja) రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్‌నగర్‌లో (Sanathnagar) ఎస్వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
Shanmukh Jaswanth | ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లగా.. అక్కడ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు �
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున
కొత్తూరు ఠాణా సాక్షిగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇతర ప్రాంతాల్లో ఏమైనా విక్రయాలు జరుగుతున్న
గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా నివారణ కోసం ఎక్సైజ్‌శాఖ కమిషనర్ శ్రీధర్, డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ పర్యవేక్షణలో సరూర్‌నగర్ ఎక్స