Ganja | ముళ్ల పొదల్లో భారీగా గంజాయి సంచులు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Ganja | రాష్ట్రంలో గంజాయి(Ganja) కట్టడికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా
ఖమ్మం : రాష్ట్రంలో గంజాయి(Ganja) కట్టడికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం ఖమ్మం పట్టణంలోని(Khammam) కొత్త బస్టాండ్ వెనుక ఉన్న ముళ్ల పొదల్లో(Thorn bush) గంజాయి లభించండం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం కొత్త బస్టాండ్ వెనుక భాగంలో ఉన్న ముళ్ల పొదల్లో గంజాయి దాచిపెట్టారనే సమాచారం మేరకు ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేష్ సిబ్బందితో కలిసి ముళ్ల పోదల్లో ఉన్న సంచులను బయటకు తీశారు. మూడు సంచుల్లో ఉన్న గంజాయిని తూకం వేయగా 39.5 కిలోలుగా ఉందని సీఐ రమేష్ తెలిపారు. ఈ గంజాయి విలువ రూ. 20 లక్షల మేరకు ఉంటుందని పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

