మిజోరం పోలీసులు రూ.350 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 1న ఐజ్వాల్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు.
సినీ హీరోయిన్లా ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తుంది. అందచందాలతో యువకులను ఆకర్షిస్తుంది. ఇన్‌బాక్స్‌లోకి రాగానే మాటల్లో పెట్టి.. మెలమెల్లగా గంజాయి వ్యాపారంలోకి దింపుతుంది. అలా చేస్తూ పెద్ద ఎత్తున గంజాయిని రాష
భర్తకు తెలియకుండా గుట్టుగా ప్రియుడితో సరసాలాడి చిక్కుల్లో పడింది ఓ మహిళ. సురారం ప్రాంతానికి చెందిన ఓ గృహిణి (25) కూకట్ పల్లిలోని ఓ కాస్మోటిక్ క్లినిక్ లో లేజర్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.
School bus | బీఫార్మసీ విద్యార్థిని(B pharmacy student) హారికను ఢీ కొట్టిన స్కూల్ బస్సును(School bus) పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రంగారెడ్డి స్కూల్ బస్సును రాజేంద్రనగర్ పోలీసులు సీజ్(Police seized) చేశారు.
Ganja | రాష్ట్రంలో గంజాయి(Ganja) కట్టడికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా
: ఎన్నికల వేళ సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న రూ.99.94 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
హైదరాబాద్‌లో నల్లమందు సరఫరా చేస్తున్న ఒక ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన దేవేందర్ కాసినియా, తేజారామ్ కొంతకాలంగా నల్లమందు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.